Asianet News TeluguAsianet News Telugu

కరోనాను ఎయిర్ పోర్టులోనే ఆపేస్తాం..కలెక్టర్ ఇంతియాజ్

కృష్ణాజిల్లా, గన్నవరం విమానాశ్రయంలో కరోనా వైరస్ పై అధికారులతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సమీక్ష నిర్వహించారు. 

కృష్ణాజిల్లా, గన్నవరం విమానాశ్రయంలో కరోనా వైరస్ పై అధికారులతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సమీక్ష నిర్వహించారు. ఎయిర్ పోర్ట్ లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ పరిశీలించారు. కృష్ణాజిల్లాలో కరోనా వైరస్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.