విశాఖ జిల్లాలో మద్యం వల్ల కరోనా విలయతాండవం చేస్తుంది-- శాసనసభ్యులు వాసుపల్లి గణేష్

ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయని  వాసుపల్లి గణేష్ అన్నారు . 

First Published Jul 24, 2020, 4:03 PM IST | Last Updated Jul 24, 2020, 4:03 PM IST

ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయని  వాసుపల్లి గణేష్ అన్నారు . మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్యం వల్ల కరోనా విలయతాండవం చేస్తుందని సామాజిక దూరం పాటించకుండా  కరోనా కంట్రోల్ చేయటం లో నేటి ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేసారు.