Asianet News TeluguAsianet News Telugu

విశాఖ స్టీల్ ప్లాంట్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

విశాఖ స్టీలుఫ్లాంట్ లో సాదు సతీష్ అనే C.i.S.F కానిస్టెబుల్  ఆత్మహత్య చేసుకున్నాడు.

విశాఖ స్టీలుఫ్లాంట్ లో సాదు సతీష్ అనే C.i.S.F కానిస్టెబుల్  ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు INSAS రైఫిల్ తో కాల్చుకొని మృతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కానిస్టేబుల్ ది  శ్రీకాకుళం జిల్లా ఏచ్చెర్ల గ్రామం రంపపేట గ్రామం. అన్న పెళ్లి అని పదిరోజుల సెలవు మీద వెళ్లి తిరిగొచ్చి ఉద్యోగంలో చేరిన తరువాత ఇలా జరిగింది. స్టీలుఫ్లాంట్ టవర్ 11లో సెంట్రీ డ్యూటీ చేస్తూ చనిపోయాడు. దీనిమీద ఇన్వెస్టిగేషన్ నడుస్తోందని పోలీసులు చెబుతున్నారు.