కృష్ణా జిల్లాలో సంక్రాంతి సందడి... కూత పెడుతున్న పందెం కోళ్ళు

మచిలీపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సందడి మొదలయ్యింది. కోడి పందేల కోసం పందెంరాయుళ్లు, ముగ్గుల పోటీల పోటీల కోసం మహిళలు రెడీ అవుతున్నారు. 

First Published Jan 7, 2023, 2:40 PM IST | Last Updated Jan 7, 2023, 2:40 PM IST

మచిలీపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సందడి మొదలయ్యింది. కోడి పందేల కోసం పందెంరాయుళ్లు, ముగ్గుల పోటీల పోటీల కోసం మహిళలు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో పందెంకోళ్లకు గిరాకీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుండి భారీగా పందెంకోళ్లను తీసుకువచ్చి కొందరు మచిలీపట్నంలో అమ్ముకుంటూ కనిపిస్తున్నారు. పందెంరాయుళ్లు వేలకువేలు పోసి ఈ పందెంకోళ్లను కొంటున్నారు. రూ.5000 నుండి రూ.15,000 వరకు ఒక్కో పందెంకోడి ధర పలుకోతోంది.