నర్సారావుపేటలోని జేఎన్టీయూ క్యాంపస్‌ భవనాల నిర్మాణ పనులను వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

వీడియో ద్వారా కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి  నర్సారావుపేటలోని శిలా ఫలకాలు ఆవిష్కరించిన సీఎం. 

First Published Aug 17, 2020, 4:17 PM IST | Last Updated Aug 17, 2020, 4:17 PM IST

వీడియో ద్వారా కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి  నర్సారావుపేటలోని శిలా ఫలకాలు ఆవిష్కరించిన సీఎం. మంత్రులు ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నత విద్యా శాఖకు చెందిన అధికారులతో పాటు, యూనివర్సిటీ ప్రతినిధులు  కార్యక్రమానికి హాజరు.