Asianet News TeluguAsianet News Telugu

జగన్ చేతులమీదుగా... వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థులకు భీపారాలు

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసనమండలికి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి జగన్ గురువారం భీఫారాలు అందించారు. 

Mar 4, 2021, 3:54 PM IST

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసనమండలికి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి జగన్ గురువారం భీఫారాలు అందించారు. క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ చేతుల మీదుగా సి. రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్, షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, చల్లా భగీరధరెడ్డి, కరీమున్నీసాలు భీపారాలు అందుకున్నారు. 

Video Top Stories