నలంద కిశోర్ ది మరణం కాదు.. జగన్ ప్రభుత్వం చేసిన హత్య.. చిరుమామిళ్ల క్రిష్ణ
గంటా శ్రీనివాస్ అనుచరుడు నలంద కిశోర్ మరణానికి జగన్ మోహన్ రెడ్డి, జగన్ ప్రభుత్వం, పోలీసులే కారణమని ఆయనతో పాటు అరెస్టైన చిరుమామిళ్ల క్రిష్ణ ఆరోపిస్తున్నారు.
గంటా శ్రీనివాస్ అనుచరుడు నలంద కిశోర్ మరణానికి జగన్ మోహన్ రెడ్డి, జగన్ ప్రభుత్వం, పోలీసులే కారణమని ఆయనతో పాటు అరెస్టైన చిరుమామిళ్ల క్రిష్ణ ఆరోపిస్తున్నారు. వాట్సప్ ఫార్వర్డ్ చేసిన పాపానికి కర్నూలు తీసుకెళ్లి.. గంటలపాటు వెయిట్ చేయించారు. కరోనాతో మరణానికి కారణం ప్రభుత్వమే అంటూ విరుచుకుపడ్డారు.