పెద్ద నోట్లు రద్దు చేయమని నేనే చెప్పాను ... చంద్రబాబు
ఊర్లో ఉన్న వారు అంతా రోడ్ మీద కి వచ్చారు. అనకాపల్లి జన సంద్రం గా మారింది.
ఊర్లో ఉన్న వారు అంతా రోడ్ మీద కి వచ్చారు. అనకాపల్లి జన సంద్రం గా మారింది. తమ్ముళ్ళు, ఆడపడుచు ల అభినందనలు, రెండు వేళ్ళు చూపించి మీరే మా భవిష్యత్ అని సింబాలిక్ గా చూపిస్తున్నారు . బావి తరాల పిల్లలకోసం ఆలోచిస్తున్నా, ఉత్తరాంధ్ర లో ఎక్కడ చూసినా ఇదే అభిమానం. అయిదో సంవత్సరం ఈ ప్రభుత్వానికి మరి మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని చంద్రబాబు నాయుడు అన్నారు .