ప్రపంచం మెచ్చుకునే రాజధాని నిర్మించుకోవడం తప్పా?.. చంద్రబాబు నాయుడు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని చంపేందుకు ఎన్నో కుట్రలు చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్ం చేశారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని చంపేందుకు ఎన్నో కుట్రలు చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్ం చేశారు. అమరావతి ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తైన సందర్భంగా రాజధాని రైతులకు మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు. అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలన్నారు. ప్రపంచం మెచ్చుకునే రాజధాని నిర్మించాలనుకోవడం మనం చేసిన తప్పా అని ప్రశ్నించారు. అమరావతి ఏ ఒక్క పార్టీదో, వ్యక్తిదో కాదన్నారు.