Asianet News TeluguAsianet News Telugu

AP Assembly : తమాషైపోయింది మీకు...మార్షల్ కాలర్ పట్టుకున్న టీడీపీ నేతలు

గురువారం నాడు చంద్రబాబు నాయుడు అతని అనుచరులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు గురువారంనాటు పెద్ద ఎత్తున అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు.

గురువారం నాడు చంద్రబాబు నాయుడు అతని అనుచరులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు గురువారంనాటు పెద్ద ఎత్తున అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు.  ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న మార్షల్స్ గేటు మూసేసి లోపలికి ఎవరినీ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ మార్షల్స్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు శుక్రవారం బయటకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు అతని అనుచరులు కలిసి అధికారుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని అంతేకాకుండా దాడి చేశారంటూ ప్రభుత్వం పేర్కొంది.