బాలకృష్ణ సినిమా షూటింగ్ చేసిన బ్రిడ్జికి అతీగతీ లేదు: ఆరేళ్లయినా... (వీడియో)

 15 ఏళ్ల క్రితం ఈ బ్రిడ్జి వద్ద బాలకృష్ణ సినిమా నరసింహనాయుడు కోసం సాంగ్ షూట్ చేసారు  ప్రముఖ పర్యాటక కేంద్రం సాపరాయి జలపాతం కు కిలోమీటర్ దూరంలో చంపపట్టి బ్రీడ్జ్ హుదూద్ తుపాన్ లో కొట్టుకుపోయినది.

First Published Aug 19, 2020, 11:13 AM IST | Last Updated Aug 19, 2020, 11:19 AM IST

 15 ఏళ్ల క్రితం ఈ బ్రిడ్జి వద్ద బాలకృష్ణ సినిమా నరసింహనాయుడు కోసం సాంగ్ షూట్ చేసారు  ప్రముఖ పర్యాటక కేంద్రం సాపరాయి జలపాతం కు కిలోమీటర్ దూరంలో చంపపట్టి బ్రీడ్జ్ హుదూద్ తుపాన్ లో కొట్టుకుపోయినది.ఆరేళ్లుగడిచిన బ్రీడ్జ్ నిర్మాణం చెయ్యలేదు. ఈవారం భారీ వర్షాలకు ఆయా ప్రాంతంలో 5 గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్ అయింది.  బాలకృష్ణ గారి సినిమా నరసింహనాయుడు బారి సెట్ తో కర్రలతో బారి బ్రీడ్జ్ నిర్మించి ఫైట్,డాన్స్ తీశారు.ఆ సుందర ప్రదేశం తీసిన సినిమా సుపెర్ డూపర్ హిట్ అయ్యింది.అలాంటి అందమైన ప్రాంతంలో నివసించే గిరిజన ప్రజలకు బ్రిడ్జి కష్టం ఎప్పుడు తీరుతుందో ఎప్పుడు నిర్మాణం చేస్తారో వెయ్యికాళ్ళతో గిరిజన ప్రజలు ఎదురు చూస్తున్నారు .ఈరోజు సీపీఎం బృందం పర్యటించి బ్రిడ్జి నిర్మించాలని చంప పట్టి గడ్డవద్దనిరసన తెలపడంజరిగింది.