Video news : పెళ్లి చేసుకోనన్నందుకు..సొంత మరదలిపై మేనబావ...
గుంటూరు జిల్లా నరసరావుపేటలో బాలికపై ఓ యువకుడు బ్లేడుతో దాడి చేశాడు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో బాలికపై ఓ యువకుడు బ్లేడుతో దాడి చేశాడు. సంవత్సరంనుండి ప్రేమించుకుంటున్నామని, పెళ్ళికి నిరాకరించిందని మైనర్ బాలిక పై దాడిచేసి బ్లేడుతో గొంతుకోశాడో యువకుడు. ఆ తరువాత తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. దాడిలో ..మైనర్ బాలిక గాయాలపాలైంది. అతను తన మేనబావేనని పెళ్లిచేసుకోమంటే చేసుకోనన్నానని ఇలా చేశాడని బాలిక చెబతోంది.