నిమ్మాడలో భోగి వేడుకలు.. జీవో నెం.1ను చించి మంటల్లో వేసిన టీడీపీ నేతలు
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో భోగి వేడుకలు అంగరం వైభవంగా జరిగాయి.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో భోగి వేడుకలు అంగరం వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తెచ్చిన జీఓ నెంబర్.1 ను భోగి మంటల్లో వేసి టీడీపీ నేతలు నిరసన తెలిపారు.