Video news : మమ్మల్ని మోసం చేసి ఏం మొహం పెట్టుకుని వస్తావు..
గుంటూరు జిల్లా తుళ్లూరులో చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా రాజధాని రైతులు, రైతుకూలీలు నల్ల బ్యానర్ల ఏర్పాటుచేశారు.
గుంటూరు జిల్లా తుళ్లూరులో చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా రాజధాని రైతులు, రైతుకూలీలు నల్ల బ్యానర్ల ఏర్పాటుచేశారు. తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లలో...రాజధాని రైతులకు, రైతు కూలీలకు జీవన ప్రమాణాలు మారుస్తామని నమ్మబలికి మోసం చేసి ఏ ముఖం పెట్టుకుని వస్తావంటూ చంద్రబాబును నిలదీశారు.