విశాఖ మరికావలసలో పాజిటివ్ వ్యక్తులను పట్టించుకోని అధికారులు

విశాఖ మధురవాడలో  పాజిటివ్ వ్యక్తులు ఫోన్ చేసిన పటించుకోవడం లేదు .

First Published Jul 24, 2020, 11:42 AM IST | Last Updated Jul 24, 2020, 11:42 AM IST

 విశాఖ మధురవాడలో  పాజిటివ్ వ్యక్తులు ఫోన్ చేసిన పటించుకోవడం లేదు . రాజీవ్ గృహకల్ప కాలనీ రోడ్డు పై 6కరోన పాజిటివ్ వ్యక్తులను  ఏ హాస్పటల్ కి తరలించకుండా కుంటి సాకులు చెప్తున్నారు.వెనక్కి వెళ్ళిపో మన్నారు అని దిక్కుతోచని స్థితిలో మరలా ఇంటికి వెళ్ళిపోతున్న అటువంటి పాజిటివ్ కేసులు.