Asianet News TeluguAsianet News Telugu

మచిలీపట్నంలో నకిలీ ఆధార్ కార్డుల తయారీ ముఠా అరెస్ట్

మీసేవా కేంద్రాలను స్థావరాలుగా మలుచుకుని నకిలీ ఆధార్ కార్డులు చేస్తూ  ప్రభు త్వ సంక్షేమ పధకాలను పొందుతూ  అక్రమాలకు పాల్పడుతున్న ముఠాలను అరెస్ట్ చేసిన   గుడివాడ పోలీసులు. 

మీసేవా కేంద్రాలను స్థావరాలుగా మలుచుకుని నకిలీ ఆధార్ కార్డులు చేస్తూ  ప్రభు త్వ సంక్షేమ పధకాలను పొందుతూ  అక్రమాలకు పాల్పడుతున్న ముఠాలను అరెస్ట్ చేసిన   గుడివాడ పోలీసులు. 
 గుడివాడ పట్టణ ప్రాంతాలలో నకిలీ పాన్ కార్డులను సృష్టించి, ఆ పాన్ కార్డులలో వున్న సమాచారం ఆధారంగా వున్న ఆధార్ కార్డులలో పుట్టిన తేదీ, చిరునామా, మొదలైన అంశాలు మార్చి, ప్రభుత్వ ఆదాయాని కి గండి కొడుతున్నారని సమాచారం తో దాడి చేసిన పోలీసులు .