Video news : చిన్న పత్రికలను కాలరాసే జీవో నెంబర్ 142
స్థానిక పత్రికలు మనుగడను కాలరాసే విధంగా ఉన్న జీవో నెంబర్ 142లో సవరణలు చేయాలని కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ర్యాలీ నిర్వహించింది.
స్థానిక పత్రికలు మనుగడను కాలరాసే విధంగా ఉన్న జీవో నెంబర్ 142లో సవరణలు చేయాలని కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ర్యాలీ నిర్వహించింది. జర్నలిస్టు నాయకులు ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందజేశారు.