నాలుగు నెలలుగా నో సాలరీస్.. రోడ్డెక్కిన ఏపీ సచివాలయం పారిశుధ్య సిబ్బంది...

నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ ఏపీ సచివాలయ పారిశుద్ధ్య కార్మికులు వెలగపూడిలో ఆందోళకు దిగారు. 

First Published Aug 6, 2020, 11:57 AM IST | Last Updated Aug 6, 2020, 11:57 AM IST

నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ ఏపీ సచివాలయ పారిశుద్ధ్య కార్మికులు వెలగపూడిలో ఆందోళకు దిగారు. 160మంది పారిశుద్ధ్యం కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని, కరోనాలాంటి పరిస్థితుల్లో మేమెలా బతకాలంటూ ప్రశ్నిస్తున్నారు. వెంటనే తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.