Asianet News TeluguAsianet News Telugu

ఓ జగన్ సారు, ఓ సీఎం సారు ... పీఆర్సీ పై ఉద్యోగుల నిరసన పాటలు

పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ పై ఉద్యోగులంతా పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. పీఆర్సీ విషయంలో నిరసనలు తెలియజేస్తూ రాష్ట్రవ్యాప్త నిర్వహిస్తున్న ఉద్యోగులు వినూత్నంగా ఓ సీఎం సారూ మా జీతాల్లో కోతలెందుకు, మా జీవితాల్లో ఆటలేందుకు అంటూ ఎలా పాత రూపంలో సెటైరికల్ గా నిరసన తెలియజేస్తున్నారో చూడండి..!