AP PRC Issue:కొద్దిసేపట్లో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చపై రానున్న క్లారిటీ

ఇవాళ మధ్యాహ్నం మంత్రుల కమిటీ చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ భేటీ అయ్యింది. సోమవారం మంత్రుల కమిటీతో చర్చలకు ఉద్యోగ సంఘాలు దూరంగా వుండటంతో ఇవాళ మరోసారి చర్చలకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మంత్రుల కమిటీతో చర్చలకు హాజరుకావాలా, వద్దా అన్నది తేల్చేందుకు స్టీరింగ్ కమిటీ సమావేశమయ్యింది. భేటీ తర్వాత ఉద్యోగ సంఘాల నుండి మంత్రుల కమిటీతో భేటీపై స్పష్టత రానుంది. 
 
First Published Jan 25, 2022, 12:22 PM IST | Last Updated Jan 25, 2022, 12:22 PM IST