Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు గొంతు చించుకోవడం ఎందుకు.. అచ్చెన్న అరెస్టుపై హోం మంత్రి సుచరిత

ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అరెస్టుపై హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు.

ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అరెస్టుపై హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. అచ్చెన్నాయుడును అక్రమంగా, అన్యాయంగా తీసుకెళ్లా మంటున్నారు.. కానీ అది తప్పు ముందుగానే నోటిసులిచ్చి అరెస్టు చేశాం అన్నారు. తొమ్మిదివందల కోట్ల రూపాయల కుంభకోణంలో వందకోట్లకు తప్పుడు బిల్లులు సృష్టించారు, టెండర్లు ఇష్టమైనవాళ్లకు కట్టబెట్టారు, పరికరాలు ఎక్కువ రేటు పెట్టి కొన్నారంటూ చెప్పుకొచ్చారు.