ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్.. కారణమిదే...

ఏపీలో జిల్లాల ఏర్పాటు కాస్త వెనకబడిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 

First Published Jul 14, 2020, 6:10 PM IST | Last Updated Jul 14, 2020, 6:10 PM IST

ఏపీలో జిల్లాల ఏర్పాటు కాస్త వెనకబడిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. జిల్లాల ఏర్పాటు వల్ల మారే రాజకీయ సమీకరణాలు వల్ల నాయకులు జిల్లాల్లో తమ పట్టుకోల్పోకుండా ఉండేలా చూడాలని కూడా జగన్ భావిస్తున్నాడు. దీంతో పాటు ఇటీవల శ్రీకాకుళంలో  జిల్లాను గనుక విభజిస్తే చాలా సమస్యలు వస్తాయని, శ్రీకాకుళం అభివృద్ధి కుంటుపడుతుందని ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగా మారయని అంటున్నారు. ఆ విశ్లేషణే ఈ వీడియో...