ఏపీలో 52 లక్షల టన్నుల ఇసుక స్టాక్.. కొరత లేదు.. వైస్ జగన్
మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఇసుక విధానంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఇసుక విధానంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. బుక్ చేసిన 72 గంటల్లో ఇసుక అందేలా చూడాలని జేసీలకు ఆదేశించారు. అంతేకాదు రాష్ట్రంలో ఇసుక కొరత లేదని మొత్తం 52లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని తెలిపారు.