వరద ప్రాంతాల ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం జగన్
వరద ముంపు ప్రాంతాల పరిస్థితి పై సీఎం జగన్ స్వయంగా ఏరియల్ సర్వే చేయటానికి బయలుదేరారు .
వరద ముంపు ప్రాంతాల పరిస్థితి పై సీఎం జగన్ స్వయంగా ఏరియల్ సర్వే చేయటానికి బయలుదేరారు . సీఎం తో పటు హోమ్ మంత్రి సుచరిత ,అధికారులు కూడా వున్నారు.