ఏపీ మంత్రిమండలి సమావేశానికి... హాజరవుతున్న సీఎం జగన్

 అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో ఇవాళ(శుక్రవారం) రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరుగుతోంది. 

First Published Dec 18, 2020, 1:12 PM IST | Last Updated Dec 18, 2020, 1:12 PM IST

 అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో ఇవాళ(శుక్రవారం) రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సభ్యులు భేటీ అయి వివిధ అంశాలపై చర్చిస్తున్నారు.