Capital Protest : నడుం లోతు నీళ్ళలో నిలబడి నిరసన
అమరావతిలో దీక్షలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. రోజుకో కొత్తరకమైన నిరసనతో ముందుకు వస్తున్నారు.
అమరావతిలో దీక్షలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. రోజుకో కొత్తరకమైన నిరసనతో ముందుకు వస్తున్నారు. ధర్నా దీక్షలో భాగంగా యువతీ, యువకులు క్రకెట్, వాలీబాల్, షటిల్, క్యారమ్స్, పిచ్చిబంతి, స్కిప్పింగ్ లు ఆడారు. దీంతోపాటు రాజధానిగా అమరావతినే ఉంచాలని డిమాండ్ చేస్తూ తాళ్లాయపాలెం రేవులో రైతులు జలదీక్ష చేశారు. కృష్ణానదిలో నడుం లోతు నీళ్ళలో నిలబడి నిరసన తెలిపారు.