కేబినెట్ మీటింగ్ కు ముందు... సీఎస్ ను సత్కరించిన సీఎం జగన్
అమరావతి: ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి వైసిపి సర్కార్ ఘనంగా సత్కరించింది.
అమరావతి: ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి వైసిపి సర్కార్ ఘనంగా సత్కరించింది. ఇవాళ(శుక్రవారం) కేబినెట్ సమావేశాని ముందు ముఖ్యమంత్రి వైయస్ జగన్ సీఎస్ కు శాలువాతో సత్కరించి పుష్ఫగుచ్చం అందించారు. మంత్రి మండలి సభ్యులు కూడా నీలం సాహ్నిని సత్కరించారు.