Asianet News TeluguAsianet News Telugu

పీవీ సింధు సందేశం: జగన్ విడుదల చేసిన వీడియో చూడండి

అవినీతి నిరోదించటానికి  ఏర్పాటు చేసిన 14400 టోల్‌ ఫ్రీ నంబర్‌ కి సంబందించిన ప్రచార వీడియోలను ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేసారు.

అవినీతి నిరోదించటానికి  ఏర్పాటు చేసిన 14400 టోల్‌ ఫ్రీ నంబర్‌ కి సంబందించిన ప్రచార వీడియోలను ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేసారు . జగన్, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సందేశాలు ఆ వీడియోలో ఉన్నాయి . ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదన్న సీఎం..  అధికారులు పూర్తిస్థాయిలో ధ్యాస పెట్టి అవినీతిని ఏరివేయాలని ఆదేశించారు.