ఏలూరులో అంతుచిక్కని వ్యాధి... ఆస్పత్రులకు పరుగెడుతున్న బాధితులు

పచ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో బాధితులు అధికసంఖ్యలో ఆసుపత్రులకు వస్తున్నారు .

First Published Dec 7, 2020, 11:18 AM IST | Last Updated Dec 7, 2020, 11:18 AM IST

పచ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో బాధితులు అధికసంఖ్యలో ఆసుపత్రులకు వస్తున్నారు .వింత వ్యాధి తో ప్రజలు ఆసుపత్రికి వస్తున్నా దానికి గల కారణాలు తేలికపోవడంతో అందరు ఆందోళన చెందుతున్నారు .