వై ఎస్ జగన్ అమరావతి వస్త్రాపహరణం అనే ప్రదర్శన చేసిన తుళ్లూరు రైతులు
తుళ్లూరు దీక్షా శిబిరంలో అమరావతి వస్త్రాపహరణం స్కిట్ ప్రదర్శించిన రైతులు.జగన్ కార్డు వేసుకున్న వ్యక్తి అమరావతి కార్డు వేసుకున్న మహిళా చీర లాగుతుంటే న్యాయ దేవత మీరే కాపాడాలి అంటూ వేడుకుంటున్నా ప్రదర్శన చేసారు.
తుళ్లూరు దీక్షా శిబిరంలో అమరావతి వస్త్రాపహరణం స్కిట్ ప్రదర్శించిన రైతులు.జగన్ కార్డు వేసుకున్న వ్యక్తి అమరావతి కార్డు వేసుకున్న మహిళా చీర లాగుతుంటే న్యాయ దేవత మీరే కాపాడాలి అంటూ వేడుకుంటున్నా ప్రదర్శన చేసారు .అలాగే ఇంత అన్యాయం జెరుగుతుంటే మోడీ గారు నోరు ఎందుకు మెదపడంలేదు అంటూ వేడుకుంటున్న అమరావతిగా ప్రదర్శించారు.