AP Capitals : ప్రధానమంత్రికి స్పీడ్ పోస్టులో నిరసనలు

ప్రధాని నరేంద్రమోదీ కి రాజధాని రైతులు పెద్ద సంఖ్యలో లేఖలు రాశారు. రాజధాని విషయంలో తమకు జరిగిన అన్యాయం పై 3పేజీల లేఖలు రాసి, తమ ఆధార్ జిరాక్స్ లను లేఖకు జోడించారు. మూడు రాజధానుల నిర్ణయంపై ప్రధాని జోక్యం చేసుకోవాలని లేఖల్లో వేడుకున్నారు. పెద్ద సంఖ్యలో లేఖలను ప్రధాని కార్యాలయానికి స్పీడ్ పోస్ట్ చేశారు. 

First Published Dec 24, 2019, 5:10 PM IST | Last Updated Dec 24, 2019, 5:10 PM IST