Asianet News TeluguAsianet News Telugu

పచ్చటి పొలాన్నే కుంచెగా చేసి అదిరిపోయే భర్త్ డే గిప్ట్... లోకేశ్ పై అమరావతి అన్నదాత అభిమానం

అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నాడో అమరావతి రైతు. 

అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నాడో అమరావతి రైతు. పచ్చటి వరి పైరుతో లోకేష్ ఆకృతిలో చిత్రీకరించి ముందుగానే స్పెషల్ భర్త్ డే గిప్ట్ అందించాడు రైతన్న పులి చిన్నా. లోకేష్ ఈ పచ్చటి పైరులాగే నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో పచ్చగా వుండాలని కోరుకుంటున్నట్లు రైతు పేర్కొన్నాడు. లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు రైతు చిన్నా తెలిపాడు.