Asianet News TeluguAsianet News Telugu

Video : పొన్నూరులో సందడి చేసిన శివబాలాజీ దంపతులు

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో సినీనటులు శివబాలాజీ దంపతుల సందడి చేశారు.

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో సినీనటులు శివబాలాజీ దంపతుల సందడి చేశారు. పొన్నూరులో ఓ వస్త్ర దుకాణాన్ని శివ బాలాజీ, భార్య స్వప్న మాధురితో కలిసి
ప్రారంభించారు.