లంచగొండి అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

గూడూరు తాసిల్దార్ ఆఫీస్ లో డబ్బులు ఇవ్వు పాస్ బుక్ పుచ్చుకో అన్న తరహాలో తాసిల్దార్ ఆఫీస్ కృష్ణాజిల్లా గూడూరు మండలం మల్లవోలు గ్రామం శ్రీ దేవి నాంచారమ్మ అమ్మవారి ఆలయం పేరు మీద పట్టాదార్ పాస్ బుక్ టైటిల్ డేట్ ప్రాసెస్ చేయుటకు 25000/- రూపాయలు లంచంగా అడిగిన మల్లవోలు  విఆర్వో శ్రీనివాస రావు. 

First Published Jan 22, 2022, 4:32 PM IST | Last Updated Jan 22, 2022, 4:32 PM IST

గూడూరు తాసిల్దార్ ఆఫీస్ లో డబ్బులు ఇవ్వు పాస్ బుక్ పుచ్చుకో అన్న తరహాలో తాసిల్దార్ ఆఫీస్ కృష్ణాజిల్లా గూడూరు మండలం మల్లవోలు గ్రామం శ్రీ దేవి నాంచారమ్మ అమ్మవారి ఆలయం పేరు మీద పట్టాదార్ పాస్ బుక్ టైటిల్ డేట్ ప్రాసెస్ చేయుటకు 25000/- రూపాయలు లంచంగా అడిగిన మల్లవోలు  విఆర్వో శ్రీనివాస రావు. అవినీతి నిరోధక శాఖ నీ సంప్రదించిన కోసూరి లక్ష్మీ నాంచారయ్య విజయవాడ రేంజ్ ఏసీబీ అధికారులు ఈ రోజు కోసూరి లక్ష్మి నాంచారయ్య దగ్గర మల్లవోలు విఆర్వో శ్రీనివాసరావు  లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు.