విశాఖలో పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్

విశాఖ నావెల్ డాక్ యార్డ్ కృష్ణ గేట్ సమీపంలో గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పింది.

First Published Jul 10, 2020, 1:26 PM IST | Last Updated Jul 10, 2020, 1:26 PM IST

విశాఖ నావెల్ డాక్ యార్డ్ కృష్ణ గేట్ సమీపంలో గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పింది.ఈ ఘటనలోనాలుగు బోగీలు పట్టాల నుండి వేరుపడి పక్కకు ఒరిగాయి.