Capital Protest : అమిత్ షా స్కిప్పింగ్...మోడీ వెయిట్ లిఫ్టింగ్...

తుళ్ళూరు ధర్నా దీక్ష లో మోడీ, అమిత్ షా మాస్కులు ధరించి రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.

First Published Dec 25, 2019, 11:47 AM IST | Last Updated Dec 25, 2019, 11:47 AM IST

తుళ్ళూరు ధర్నా దీక్ష లో మోడీ, అమిత్ షా మాస్కులు ధరించి రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. మోదీ మాస్కులతో వెయిట్ లిఫ్టింగ్ చేశారు. అమిత్ షా మాస్కులు వేసుకుని స్కిప్పింగ్ చేశారు. ఆడామగా, చిన్నా పెద్దా తేడా లేకుండా మాస్కులు ధరించి తమకు న్యాయం కావాలని నినాదాలు చేశారు.