Asianet News TeluguAsianet News Telugu

ఎస్వీ జూ పార్క్ లో ఘనంగా గ్లోబల్ టైగర్ డే

మన రాష్ట్రం పులుల సంరక్షణలో గణనీయంగా అభివృద్ధి సాధించిందని...

మన రాష్ట్రం పులుల సంరక్షణలో గణనీయంగా అభివృద్ధి సాధించిందని, శేషాచల, నల్లమల అభయారణ్యాలను కలుపుతూ కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, పులుల సంరక్షణ కు రష్యా లోని జరిగిన సమావేశంలో బీజం పడిందని ఆనాటి నుండి ప్రతీ ఏడాది జులై 29న గ్లోబల్ టైగర్ డే జరుపుకుంటున్నా నేడు 50 వ గ్లోబల్ టైగర్  డే వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Video Top Stories