108, 104 వాహనాల ప్రారంభోత్సవంలో అపశృతి..

జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 104, 108 అంబులెన్స్ సేవల్లో అపశృతి చోటు చేసుకుంది.

First Published Jul 1, 2020, 3:53 PM IST | Last Updated Jul 1, 2020, 3:53 PM IST

జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 104, 108 అంబులెన్స్ సేవల్లో అపశృతి చోటు చేసుకుంది. వాహనాలు ఒకదానికొకటి ఢీ కొట్టుకుని పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఘటన వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. కాగా బుధవారం ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్ రోడ్డులో 1088 వాహనాలను జగన్ జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే.