ఇప్పుడు పాన్ ఇండియా క్రేజు నడుస్తోంది. అన్ని భాషల హీరోలు ఆ స్టేటస్ ని తమ సినిమాలకు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఆ కిచ్చా సుదీప్ తన కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా ఒకటి చేశాడు. అదే… `విక్రాంత్ రోణ`. వీ.ఆర్ పేరుతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా మరి కేజీఎఫ్ 2 లాగ, ఆర్ ఆర్ ఆర్ లాగ వర్కవుట్ అవుతుందా?