స్వర్ణదేవాలయం ప్రాంగణంలో ఎయిర్ డిఫెన్స్ మోహరించలేదని భారత సైన్యం, గురుద్వారా కమిటీ స్పష్టం చేశాయి.
Ujjain Mahakaleshwar Temple fire: ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీ పొగ వ్యాపించడంతో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
.
ప్రతి ఏటా అయ్యప్పను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ విపరీతమైన రద్దీతో అయ్యప్ప దర్శనానికి అత్యల్ప సమయమే కేటాయిస్తున్నారు. ఇకపై స్వామి దర్శనానికి ఎక్కువ టైం దొరికేలా శుభవార్త చెప్పింది శబరిమల దేవస్థానం. ఈ సదుపాయం అందుబాటులోకి రావడానికి దేవాలయానికి కొత్త దారి వేశారు.
అయ్యప్ప భక్తులకు శబరిమల ఆలయ నిర్వహకులు గుడ్ న్యూస్ తెెలిపారు. ఇకపై స్వామివారి దర్శనం మరింత ఎక్కువసేపు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొత్త పద్దతిలో స్వామిని ఎంతసేపు కనులారా చూడవచ్చో తెలుసా?