ఒంటిమిట్ట రామయ్య కళ్యాణానికి సర్వం సిద్ధం
ఒంటిమిట్టలో శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామయ్య కళ్యాణానికి సర్వం సిద్ధం అయ్యింది. ఈ ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.