తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో పోటీపడి మరీ వేలకు వేల ఓట్లు సాధించింది నోటా. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కంటే నోటా మెరుగైన ప్రదర్శన కనబర్చింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారాన్ని సాధిస్తే బిజెపి మాత్రం చతికిలపడింది. ఇలా కమళం పార్టీ ఓడిపోవడానికి ఆ పార్టీ అధిష్టానం స్వయంకృతాపరాధమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కొద్ది నెలల క్రితం రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ ఇప్పుడు కె చంద్రశేఖర్ రావు ఎన్నికల యంత్రాంగానికి వ్యతిరేకంగా గట్టిపోటీనిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, వారి నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి వివరాలు..
తెలంగాణ కాంగ్రెస్ క్యాంప్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ హంగ్ పరిస్థితే వస్తే గెలిచినవారు జారిపోకుండా కాంగ్రెస్ ముందుగానే అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ మినహా అన్నిజిల్లాల్లో మంచి పోలింగ్ శాతమే నమోదయ్యింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నమోదయ్యింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి పోలింగ్ శాతం తగ్గిపోయింది. గతంలో కంటే తక్కువగా 66.09 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో సరైన పోలింగ్ శాతాన్ని మరుసటి రోజున ఈసీ ప్రకటించిన విషయాన్ని కూడా మరువలేం. ఈ సారి ఇప్పటి వరకైతే పోలింగ్ శాతం 66.09 శాతం అని తెలిసింది.
తెలంగాణలో పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.
తెలంగాణలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. సమస్యాత్మక నియోజకవర్గాలు ఉన్నందున ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ ను గంట ముందే నిలిపివేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు బలమైన ఆయుధం. ఒక దేశ భవిష్యత్ ని నిర్ణయించేది ఓటే. మనం ఎన్నుకునే నాయకుల గుణగణాలు, శక్తి సామర్ధ్యాల మీద అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే హీరోలు ఓటు వేయడం సామాజిక బాధ్యతగా భావిస్తారు.