Search results - 266 Results
 • Masturbation

  Lifestyle21, May 2019, 3:44 PM IST

  హస్తప్రయోగం మానేయాలంటే ఇదే దారి..

  దీనికి బానిసలైన చాలా మంది హస్త ప్రయోగం చేసుకోనిదే నిద్రకూడా పోని పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు అంటున్నారు నిపుణులు.

 • asus

  GADGET18, May 2019, 1:57 PM IST

  రొటేటింగ్ కెమెరా స్పెషల్ ఆసుస్ ‘జెన్‌ఫోన్ 6’: ధర రూ.39 వేల నుంచి షురూ

  ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘అసుస్’ గ్లోబల్ మార్కెట్లోకి జెన్ ఫోన్ 6ను ఆవిష్కరించింది. త్వరలో భారత్ విపణిలోకి రానున్నది. 
   

 • Hero Maestro Edge 125

  Automobile14, May 2019, 11:08 AM IST

  ఎఫ్ఐ టెక్నాలజీతో విపణిలోకి హీరో మ్యాస్ట్రో ఎడ్జ్‌ 125‌

  హీరో మోటో కార్ప్స్ సరికొత్తగా ఫ్యూయల్ ఇంజక్షన్ టెక్నాలజీ (ఎఫ్ఐ)తో విపణిలోకి స్కూటర్ల విభాగంలో మాస్ట్రో 125, 2019 ప్లీజర్ ప్లస్ మోడల్స్ ప్రవేశపెట్టింది.
   

 • Flipkart Big Shopping Days Sale

  News10, May 2019, 4:50 PM IST

  ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్: ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

  ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ పేరుతో మరోసారి భారీ ఆఫర్లను మన ముందుకు తీసుకొస్తోంది. మే 15-19 వరకు వివిధ వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, టీవీలు, కెమెరాలు, స్పీకర్లు, ఇతర పరికరాలపై ఆఫర్లున్నాయి. 

 • iPhone XS

  News10, May 2019, 10:01 AM IST

  ఐఫోన్లపై పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్లు: గరిష్టంగా రూ.15 వేలు

  ఆపిల్ ‘ఐఫోన్ల’పై పేటీఎం భారీ ఆఫ‌ర్లు కురిపిస్తోంది. గరిష్ఠంగా రూ.15వేల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు నుంచి కొనుగోలు చేసిన వారికి మరో 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫ‌ర్ ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు అమలులో ఉంటుంది.
   

 • WhatsApp

  GADGET9, May 2019, 5:32 PM IST

  ఈ ఫోన్లలో వాట్సాప్ ఇక పనిచేయదు: అప్‌డేట్ కావాల్సిందే!

  విండోస్ ఫోన్ల వినియోగదారులకు ఇది ఖచ్చితంగా చేదువార్తే. ఎందుకంటే.. ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఈ ఏడాది డిసెంబర్ నుంచి నుంచి విండోస్  ఫోన్లలో పనిచేయదు. విండోస్ ఫోన్లకు వాట్సాప్ చివరి అప్‌డేట్ జూన్ వరకే వస్తుంది.

 • Airtel 4G Hotspot

  GADGET9, May 2019, 4:41 PM IST

  రూ. 399కే ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్: నెలకు 50జీబీ డేటా

  జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పుడు అన్ని సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. 
  ఇప్పుడు ఈ సంస్థలకు చెందిన గాడ్జెట్ల మధ్య కూడా పోటీ నెలకొంది. 

 • Apple retail store

  News9, May 2019, 2:35 PM IST

  త్వరలో భారత్‌లోకి ఆపిల్‌ స్టోర్స్: ఎక్కడంటే..?

  టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ త్వరలో భారతదేశంలో రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నది. నాలుగేళ్ల క్రితమే దీనిపై ప్రతిపాదన ముందుకు తెచ్చినా.. ఉత్పాదక యూనిట్ ప్రారంభించాలని కేంద్రం షరతు విధించింది. 

 • Android 10 Q

  GADGET8, May 2019, 2:34 PM IST

  Android 10 Q రిలీజ్: ఫీచర్స్ అదుర్స్, ఈ ఫోన్లలోనే..

  ఇక లేటెస్ట్‌గా వచ్చే స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 10 క్యూ ఓఎస్ అప్‌డేట్‌తో వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు గూగుల్ నుంచి వచ్చిన లేటెస్ట్ వర్షన్  ఆండ్రాయిడ్ 9పై. ఇదే ఓఎస్ చాలా స్మార్ట్ ఫోన్లలో ఉపయోగిస్తున్నారు. తాజాగా, ఆండ్రాయిడ్ 10క్యూ కూడా రిలీజ్ అయ్యింది.

 • WhatsApp Pay

  News8, May 2019, 12:10 PM IST

  పేటీఎం సవాల్‌గా వాట్సాప్ పే: ఇదో పరోక్ష ట్రేడ్ వార్!

  భారత దేశ డిజిటల్ వాలెట్ల వార్‌ జోరుగానే సాగుతున్నట్లు కనిపిస్తోంది. వాట్సాప్‌ వర్సెస్ పేటీఎం అన్నట్లు సాగుతుంది. అయితే భారత్ వేదికగా అమెరికా, చైనా కంపెనీలు పోరు దిగడమే ఆశ్చర్యకరం.

 • Pixel 3a

  GADGET8, May 2019, 11:31 AM IST

  గూగుల్ పిక్సెల్ Pixel 3a, 3a XL విడుదల: ధర, ఫీచర్లు..

  సరికొత్త స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది శుభవార్తే. ఎందుకంటే. గూగుల్ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు తాజాగా విడుదలయ్యాయి.  పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ మోడల్స్‌ని అధికారికంగా విడుదల చేసింది.

 • Nokia 4.2

  GADGET7, May 2019, 6:09 PM IST

  భారత మార్కెట్లోకి నోకియా 4.2: ధర, స్పెసిఫికేషన్స్, ఆఫర్లు..

  హెచ్ఎండీ గ్లోబల్ మరో కొత్త నోకియా స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా 4.2 పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్ ఆండ్రాయిడ్ వన్ ప్రొగ్రాం ఆండ్రాయిడ్ పై 9 ప్లాట్‌ఫాంపై పనిచేస్తుంది. దీనికి ప్రత్యేకంగా గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఉండటం విశేషం. 

 • OnePlus 7 Pro

  GADGET7, May 2019, 3:22 PM IST

  14న ఎంట్రీ: వన్‌ప్లస్ 7 ప్రో స్పెసిఫికేషన్స్ ఇవే!

  వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో మొబైల్స్ వారం రోజుల్లో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ సమయంలోనే ఆ ఫోన్లకు సంబంధించిన డిజైన్స్ లీకయ్యాయి. మే 14న అధికారికంగా ఈ రెండు ఫోన్లు భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. 

 • Vivo S1 Pro

  GADGET7, May 2019, 12:17 PM IST

  Vivo S1 Pro విడుదల: పాప్-అప్, ట్రిపుల్ కెమెరా హైలట్, ఫీచర్లివే..

  ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వీవో తన కొత్త స్మార్ట్ ఫోన్ వీవో ఎస్1 ప్రోను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన వీవో వీ15 ప్రోను ఈ ఫోన్ పోలి ఉంటుంది.

 • Airtel TV

  News6, May 2019, 6:33 PM IST

  ఇక ‘వెబ్‌’లోనూ ఎయిర్‌టెల్ టీవీ సేవలు: ఇలా పొందండి

  తన వినియోగదారులకు ఎయిర్‌టెల్ ఓ మంచి వార్తను అందించింది. ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌కే పరిమితమైన ఎయిర్‌టెల్ టీవీ సేవలను.. ఇకపై వెబ్‌ వెర్షన్‌లోనూ అందించనుంది.