Srikanth  

(Search results - 70)
 • srikanth

  Specials24, Jun 2019, 6:47 PM IST

  అప్ఘాన్ బౌలింగ్ బలం కాదు...మన బ్యాటింగ్ బలహీనం: టీమిండియా మాజీ కెప్టెన్

  ఇంగ్లాండ్ లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన విషయం  తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే వరుసగా  సౌతాఫ్రికా,  ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి బలమైన జట్లను ఓడిస్తూ భారత ఆటగాళ్లు  సత్తా చాటారు. అయితే ఇటీవల పసికూన అప్ఘానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు సునాయాసంగా గెలుస్తుందనుకుంటే చెమటోడ్చి గెలిచింది. మరీ  ముఖ్యంగా భారత బ్యాటింగ్ విభాగం అప్ఘాన్ బౌలర్ల దాటికి విలవిల్లాడిపోయి కేవలం 224 పరుగులకే చేతులెత్తేసింది. ప్రతిష్టాత్మక టోర్నీలో భారత బ్యాట్ మెన్స్ ఇలా పసికూనల బౌలింగ్ లో విఫలమవడంపై మాజీ టీమిండియా సారథి కృస్ణమాచారి శ్రీకాంత్ అసహనం  వ్యక్తం చేశారు. 

 • Andhra Pradesh18, Jun 2019, 12:06 PM IST

  తెలంగాణలో భద్రాచలం: గోరంట్లతో శ్రీకాంత్ రెడ్డి వివాదం

   భద్రాచలం దేవాలయంపై ఏపీ ప్రజలకు సెంటిమెంట్ ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. భద్రాచలం  దేవాలయం ఆదాయం తెలంగాణది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
   

 • మరో నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన కూడా మంత్రిపదవిని ఆశించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఈగ వాలినా ఒంటి కాలి మీద లేచిన నేత. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎప్పటికప్పుడు నిప్పులు చెరుగుతూ వచ్చారు. పలుమార్లు అరెస్టు కూడా అయ్యారు. అయితే, ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.

  Andhra Pradesh12, Jun 2019, 1:29 PM IST

  చంద్రబాబుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సలహా: శ్రీకాంత్ రెడ్డి మాట ఇదీ..

  కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తామని చెవిరెడ్డి బుధవారం మీడియాతో చెప్పారు. దేశానికే ఆదర్శప్రాయంగా సీఎం జగన్‌ పరిపాలన ఉంటుందని అభిప్రాయపడ్డారు. సగం మంది అసెంబ్లీకి కొత్తగా వచ్చారని, అందరినీ కలుపుకుని వెళ్తామని చెవిరెడ్డి చెప్పారు.

 • కడప జిల్లా రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి కూడా మంత్రివర్గంలో ఉంటారని అందరూ భావించారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడమే కాకుండా టీడీపీని ధీటుగా ఎదుర్కున్న నాయకుల్లో ఒక్కరు. కడప జిల్లా నుంచి మైనారిటీకి చెందిన ఆంజాద్ బాషాకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.

  Andhra Pradesh8, Jun 2019, 9:49 AM IST

  ఊరట: చీప్ విప్ గా శ్రీకాంత్ రెడ్డి, విప్‌లుగా చెవిరెడ్డి, పార్ధసారథి

  న విధేయుడిగా ముద్రపడిన కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి  ఏపీ సీఎం వైెస్ జగన్  చీప్ విప్ పదవిని కట్టబెట్టారు.
   

 • వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానంలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆయన పార్టీ వీడారు. విజయవాడ సెంట్రల్ సీటును ఆశించిన వంగవీటి రాధాను వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆదేశించారు.

  Andhra Pradesh8, Jun 2019, 9:02 AM IST

  సిఎం జగన్ ఝలక్: భంగపడిన ఎమ్మెల్యేలు వీరే...

  అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కచ్చితంగా స్థానం లభిస్తుందని భావించిన ముఖ్యమైన నేతలకు భంగపాటు తప్పలేదు. పార్టీ స్థాపించినప్పటి నుంచీ జగన్ వెంట ఉంటూ తెలుగుదేశం పార్టీని తమ మాటల ఈటెల ఎదుర్కున్న ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వైఎస్ జగన్ మంత్రివర్గ కూర్పు పక్కా సామాజికవర్గాల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని చేయడంతో వారికి నిరాశ ఎదురైంది.

 • Nani

  ENTERTAINMENT2, Jun 2019, 5:02 PM IST

  నాని, శ్రీకాంత్ అడ్డాల చిత్రం ..అసలు నిజం

  ఆ మధ్యన కాస్త వెనకబడ్డ  నేచుర‌ల్ స్టార్ నాని జెర్సీ చిత్రంతో మ‌ళ్ళీ త‌న ఫామ్  కొన‌సాగిస్తున్నాడు. ప్ర‌స్తుతం స్టార్ డైరక్టర్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ లీడ‌ర్ అనే సినిమా చేస్తున్నారు. 

 • srikanth addala

  ENTERTAINMENT31, May 2019, 10:39 AM IST

  శ్రీకాంత్ అడ్డాల - గీతా ఆర్ట్స్.. లేటెస్ట్ అప్డేట్!

  కొత్తబంగారు లోకం సినిమాతో టాలీవుడ్ కి మంచి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ప్రస్తుత జనరేషన్ కి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మల్టీస్టారర్ ని పరిచయం చేసిన ఈ దర్శకుడు బ్రమోత్సవం డిజాస్టర్ తరువాత సైలెంట్ అయిపోయాడు. అనంతరం పలు రీమేక్ లపై ద్రుష్టి పెట్టినట్లు కథనాలు వచ్చినప్పటికీ శ్రీకాంత్ నుంచి అఫీషియల్ రెస్పాన్స్ అయితే రాలేదు. 

 • వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రత్యేక హోదాపై మొదటి నుండి అదే వైఖరితో ఉన్నాడు. ఏపీకి ప్రత్యేక హోదానే సంజీవి అంటూ ప్రచారం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతు ఇస్తామని జగన్ తేల్చిచెప్పారు.

  Andhra Pradesh assembly Elections 201924, May 2019, 6:09 PM IST

  రేపే వైసీపీఎల్పీ భేటీ: శాసనసభాపక్ష నేతగా జగన్ ఎన్నిక

  శాసన సభాపక్ష సమావేశం, పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలవనున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారంపై గవర్నర్ నరసింహన్ తో చర్చించనున్నట్లు తెలిపారు. 
   

 • babu

  Andhra Pradesh3, May 2019, 12:44 PM IST

  ఏపీ ఎన్నికల ఫలితాలు: బాబు నోట మట్కా, బెట్టింగ్..మండిపడుతున్న వైసీపీ

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎప్పుడు ప్రజలపై నమ్మకం ఉండదని ఎద్దేవా చేశారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. తాను ఓడిపోతాను అనుకుంటే ఈవీఎంలదే తప్పు అని తెలిసేలా దానికి ముందు నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారని ఆయన మండిపడ్డారు.

 • CRICKET25, Apr 2019, 12:07 PM IST

  ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో శ్రీకాంత్ ఓటమి...తొలిరౌండ్‌లోనే ఇంటిముఖం

  చైనాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పేలవ ప్రదర్శన కపబర్చాడు. తనకంటే తక్కువ ర్యాంకు క్రీడాకారుడితో తలపడిన ఓటమిపాలైన అతడు తొలిరౌండ్ నుండే  ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్ లో మిశ్రమ ఫలితాలు లభించగా మహిళా సింగిల్స్ లో మాత్రం మన బ్యాడ్మింటన్ ప్లేయర్లు ముందుకు  దూసుకుపోయారు. 

 • srikanth bolla

  Andhra Pradesh8, Mar 2019, 11:44 AM IST

  వైసీపీలోకి అంధ పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లా

  అంధత్వం తన లక్ష్యానికి అడ్డుకాదని నిరూపించి పారిశ్రామిక వేత్తగా ఎదిగిన శ్రీకాంత్ బొల్లా ఇకపై రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలనుకుంటున్నారు. దీనిలో భాగంగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు

 • srikanth bolla

  business21, Feb 2019, 4:30 PM IST

  కళ్లు లేవు: అందరి కళ్లు తెరిపించాడు

  పుట్టగానే గుడ్డి కొడుకు ఎందుకు గొంతు నులిమి చంపేయండని కొందరన్నారు. జీవితాంతం ఎందుకు భారం.. వదిలించుకోండని ఉచిత సలహాలిచ్చారు. ఎందుకు పనికిరాడని... ఉపయోగం లేదని ఈసడించుకున్నారు. కానీ తనను కళ్లు లేని వాడినని హేళన చేసిన సమాజం కళ్లు తెరిపించి.. అంగవైకల్యం... లక్ష్యానికి అడ్డురాదని చాటి చెప్పాడు ఈ కుర్రాడు.

 • srikanthreddy

  Andhra Pradesh18, Feb 2019, 5:19 PM IST

  వైసీపీ ఎమ్మెల్యే విన్నపాన్ని పట్టించుకోని అధికారులు: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నిరసన

  ఎమ్మెల్యే తోపాటు ఆయన తన సొంత సొమ్ములతో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే డ్రైనేజీలు బాగు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే గతంలో నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం నిరసనకు దిగారు. 
   

 • Congress

  Telangana7, Feb 2019, 3:21 PM IST

  కాంగ్రెస్ సీనియర్ల మధ్య ఘర్షణ...షోకాజ్ నోటీసులు జారీ చేసిన టిపిసిసి

  గాంధీ భవన్ సాక్షిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడిపై దాడికి ప్రయత్నించిన ఏఐసీసీ సభ్యుడు నూతి శ్రీకాంత్‌‌‌కు టిపిసిసి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా శ్రీకాంత్ ను టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ కోదండరెడ్డి  ఆదేశించారు. లేదంటే పార్టీ కార్యాలయంలో తోటి నాయకుడిపై దురసుగా ప్రవర్తించినందుకు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. 

 • shikha chowdhary

  Andhra Pradesh5, Feb 2019, 10:39 AM IST

  జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్


  పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో  గంట గంటకు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. జయరామ్ హత్య జరిగిన తర్వాత శిఖా చౌదరికి  ఫోన్ చేసినట్టుగా విచారణలో రాకేష్ రెడ్డి ఒప్పుకొన్నారని తెలుస్తోంది.