Shubman Gill: ఐపీఎల్ 2025 ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత, కెప్టెన్లు శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై గిల్ స్పందించాడు.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.
Shubman Gill : ఇంగ్లాండ్ పర్యటనలో భారత టెస్ట్ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. తాజాగా భారత టెస్టు జట్టుకు కెప్టెన్ గా ఎంపిక కావడంపై గిల్ స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Shubman Gill: రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత, భారతదేశపు తదుపరి టెస్ట్ కెప్టెన్ కోసం అన్వేషణ జరుగుతోంది. శుభ్‌మన్ గిల్ దీర్ఘకాల నాయకత్వానికి బలమైన అభ్యర్థిగా ముందున్నారు.
Gujarat Titans captain Shubman Gill: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్ మన్ గిల్ 76 పరుగుల సూపర్ నాక్ ఆడాడు. కానీ వివాదాస్పద రన్ అవుట్‌తో వెనుదిరిగాడు. గిల్ సూపర్ షో మధ్య అతని రనౌట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గిల్ అవుట్ అయ్యాడా? కాలేదా? అసలు ఏం జరిగింది?
Shubman Gill: ఐపీఎల్ 2025లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ 90 పరుగులు, సాయి సుదర్శన్ 52 పరుగులు, జోస్ బట్లర్ అజేయంగా 41 పరుగుల ఇన్నింగ్స్ లతో గుజరాత్ టైటాన్స్ మరో సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో అద్భుతమైన రికార్డుతో ప్రపంచంలోనే తొలి ప్లేయర్ గా ఘనత సాధించాడు.
Shubman Gill Sara Tendulkar Breakup: శుభ్‌మన్ గిల్, సారా తెండూల్కర్ బ్రేకప్ వార్తలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. నిజంగానే ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
India vs Bangladesh: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీతో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ రికార్డులను బద్దలు కొట్టాడు. భారత్ కు విక్టరీ అందించాడు.
Shubman Gill: టీమిండియా యంగ్ క్రికెటర్ పై మరో స్టార్ హీరోయిన్ మనసు పారేసుకున్నారు. గ్రౌండ్ లో తన ఆటతో వార్తల్లో నిలిచే గిల్.. రిలేషన్ షిప్ విషయాల్లోనూ చాలా సార్లు నెట్టింట ట్రెండ్ అయ్యాడు. సారా టెండూల్కర్ తో డేటింగ్ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
Shubman Gill: టీమిండియా రైజింగ్ స్టార్ శుభ్‌మన్ గిల్‌కు సంబంధించిన ఓ పాత పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. గిల్ గతేడాది (2022) డిసెంబర్ 31న తన తదుపరి ఏడాది లక్ష్యాలను పేపర్‌పై రాసుకుని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. సరిగ్గా ఏడాది తర్వాత గిల్ పెట్టుకున్న లక్ష్యాలను పరిశీలిస్తే.. వాటిలో ఒక్కటి మినహా అన్నింటినీ అధిగమించాడు. టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలవడం మినహా గిల్ ఈ ఏడాదికి పెట్టుకున్న లక్ష్యాలన్నీ నెరవేరడంతో అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.