శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ బ్రేకప్?

Cricket

శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ బ్రేకప్?

<p>సారా టెండూల్కర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. దీనికి ప్రధాన కారణం భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్.</p>

శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ హాట్ టాపిక్

సారా టెండూల్కర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. దీనికి ప్రధాన కారణం భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్.

<p>చాలా కాలంగా సారా, శుభ్‌మన్ మధ్య ప్రేమాయణం గురించి వార్తలు వస్తున్నాయి. వారు ప్రేమలో ఉన్నారని చాలా మంది నమ్ముతున్నారు.</p>

ఇద్దరి మధ్య సంబంధం ఏంటి?

చాలా కాలంగా సారా, శుభ్‌మన్ మధ్య ప్రేమాయణం గురించి వార్తలు వస్తున్నాయి. వారు ప్రేమలో ఉన్నారని చాలా మంది నమ్ముతున్నారు.

<p>గిల్-సారా ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఏం జరిగింది? </p>

గిల్-సారా బ్రేకప్ నిజమేనా?

గిల్-సారా ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఏం జరిగింది? 

ఇన్‌స్టాలో అన్‌ఫాలో

సారా, శుభ్‌మన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. బ్రేకప్పుకు ఇదే కారణం అంటున్నారు.

IPLలో బిజీగా శుభ్‌మన్

ప్రస్తుతం IPL 2025 జరుగుతోంది. శుభ్‌మన్ గిల్ తన జట్టు గుజరాత్ టైటాన్స్‌తో బిజీగా ఉన్నాడు. జట్టు ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంది.

ఆస్ట్రేలియాలో సారా

ఇటీవల సారా తెందూల్కర్ ఆస్ట్రేలియాలో విహరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆమె తన ప్రయాణ ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది.

ఇన్‌స్టాలో యాక్టివ్‌గా సారా

సారా తెందూల్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చాలా చురుగ్గా ఉంటుంది. ఆమె పోస్టులు అందరినీ ఆకట్టుకుంటాయి. అధికారికంగా తన లవ్ గురించి ఎప్పుడు చెప్పలేదు. 

బుమ్రా బౌలింగ్ ను దంచికొట్టిన కరుణ్ నాయర్‌ ఐపీఎల్ ధరెంతో తెలుసా?

5 లక్షల వాటర్ బాటిల్.. ప్రపంచంలో టాప్ 10 ఖరీదైన నీళ్లు ఇవే!

LSG vs MI: ఐపీఎల్ 2025లో థ్రిల్లింగ్ విక్టరీ.. సూపర్ మూమెంట్స్ !

స్మృతి మంధానా ఐపీఎల్‌లో ఎవరి ఆటను ఎక్కువగా చూస్తారో తెలుసా?