అవకాశం దొరికిన ప్రతిసారీ పాకిస్థాన్, పాకిస్థాన్ ఆటగాళ్లు భారత్ పై తమ అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నారు. మన జట్టు ఓడిపోవడానికి చేయగలిగినదంతా చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓటమి కోరుకుంటూ న్యూజిలాండ్ బౌలర్లకు సలహాలు ఇస్తున్నాడు.