Serilingampally Election Result 2023: 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన అరెకపూడి గాంధీ విజయం సాధించింది తెలిసిందే. ఇక ఈ సారి కూడా ఈ నియోజకవర్గం ప్రజలు అరెకపూడి గాంధీనే ఎమ్మెల్యేగా గెలిపించారు.