Rohit Sharma  

(Search results - 123)
 • Rohit Sharma

  SPORTS24, Jun 2019, 2:48 PM IST

  రోహిత్ శర్మ పొరపాటు.. నెటిజన్ల ట్రోల్స్

  టీం ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ పప్పులో కాలేశారు. ఆ తప్పుని గమనించిన నెటిజన్లు... విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 

 • rohit out

  Specials22, Jun 2019, 4:24 PM IST

  ప్రపంచ కప్ 2019: రోహిత్ ను అడ్డుకోడానికి అప్ఘాన్ అనుసరించిన వ్యూహమిదే

  ప్రపంచ కప్ టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అప్ఘాన్ తో మ్యాచ్ లో మాత్రం విఫలమయ్యాడు. అతడు ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అప్ఘాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ ఓ అద్భుతమైన బంతితో రోహిత్ ను బోల్తాకొట్టించి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా కేవలం 7 పరుగుల వద్దే మొదటి వికెట్ కోల్పోయింది. 

 • rohit sharma and pakistan

  Specials17, Jun 2019, 8:39 PM IST

  నేనే పాకిస్థాన్ టీం చీఫ్ కోచ్ అయితే: రోహిత్ శర్మ

  ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా దాయాది దేశాల మధ్య జరిగిన ప్రతిష్టాత్మక పోరులో భారత్ ఘన విజయాన్ని సాధించింది. పాకిస్తాన్ జట్టుపై అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించిన టీమిండియా ఏకంగా 86 పరుగుల తేడాతో  పాక్ ను చిత్తుగా ఓడించింది. మాంచెస్టర్ లో జరిగిన ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా మరోసారి సత్తా చాటి ప్రపంచ కప్ లో పాక్ పై ఏడో విజయాన్ని నమోదుచేసి చరిత్ర సృష్టించింది.

 • sarfaraz ahmed

  Off the Field17, Jun 2019, 11:16 AM IST

  రోహిత్ ఔట్ కు ప్లాన్ వేశాం, కానీ...: సర్ఫరాజ్ తీవ్ర నిరాశ

  టాస్‌ గెలిచి కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాని పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌ క్రెడిట్‌ అంతా భారత బ్యాట్స్‌మెన్‌దేనని అన్నాడు. తాము సరిగ్గా బౌలింగ్‌ చేయలేకపోయామని, రోహిత్‌ అద్భుతంగా ఆడాడని అన్నాడు.

 • Kohli leads Indian players on to the field

  Off the Field17, Jun 2019, 11:02 AM IST

  అద్భుతం: కుల్దీప్ యాదవ్ ను ఆకాశానికెత్తిన విరాట్ కోహ్లీ

  రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ కూడా అత్యద్భుతమని విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచును భారత్‌ 89 పరుగుల తేడా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ విజయం తర్వాత కోహ్లీ మాట్లాడాడు.

 • Rohit Sharma

  Off the Field17, Jun 2019, 10:52 AM IST

  క్రెడిట్ కూతురికి ఇచ్చేసిన రోహిత్ శర్మ

  తన కూతురు సమైరా శర్మ వల్లే తాను రాణిస్తున్నట్లు రోహిత్‌ శర్మ తెలిపాడు. కూతురు పుట్టడంతో తన దశ, దిశ మారిందని, అంతా కలిసొస్తుందని అన్నాడు. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగులు) అ‍ద్భుతమైన సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

 • Pakistan used the short ball but Rohit was ready and unleashed the pull shot

  Specials16, Jun 2019, 9:30 PM IST

  వింగ్ కమాండర్ రోహిత్ శర్మ: పాక్ పై సర్జికల్ స్ట్రైక్

  పరుగుల వీరుడు రోహిత్ శర్మపై సోషల్‌ మీడియాలో  ప్రశంసల వర్షం కురుస్తోంది. పాపం పాకిస్థాన్‌ బౌలర్లపై "వింగ్‌ కమాండర్‌ రోహిత్‌ శర్మ" సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేశాడని, దీంతో ఆ జట్టు కోలుకోలేకపోయిందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. 

 • Rohit scored his 100 off 85 balls

  Specials16, Jun 2019, 7:58 PM IST

  సైమండ్స్ తర్వాత రోహిత్ శర్మనే: కోహ్లీ సరసన కూడా...

  ప్రపంచ చరిత్రలో పాక్‌పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. పాక్‌పై ప్రపంచ కప్ పోటీల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల సాధించిన రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ పేరిట ఉంది.

 • Virat Kohli

  Off the Field16, Jun 2019, 7:18 PM IST

  సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ

  అత్యంత వేగంగా ఆ ఘనత అందుకున్న ఆటగాడిగా కోహ్లీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌లో 11వేల పరుగులు చేయగా,కోహ్లి కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను సాధించాడు. 

 • Rohit Sharma

  Ground Story16, Jun 2019, 7:06 PM IST

  పాకిస్తాన్ చెత్త ఫీల్డింగ్: బతికిపోయిన రోహిత్ శర్మ

  టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. సెంచరీ భాగస్వామ్యంతో పాక్‌పై కొత్త రికార్డు సృష్టించారు. రోహిత్ శర్మ ఏకంగా 113 బంతుల్లో 140 పరుగులు చేసి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 

 • SPORTS11, Jun 2019, 12:27 PM IST

  యువీ రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ రెస్పాన్స్ ఇదే..


  ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్...ఇంటర్నేషనల్ క్రికెట్ కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా... ఆయన రిటైర్మెంట్ పై టీం ఇండియా క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్పందించాడు. 

 • ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే గతకొంతకాలంగా టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు విఫలమవుతూ వస్తున్నారు. ఈ టోర్నీ ఆరంభానికి ముందు  జరిగిన రెండు మ్యాచుల్లోనూ వారిద్దరు గట్టి పునాదిని ఏర్పర్చలేకపోయారు. ఇలా టీమిండియా ఓపెనర్లు కాస్త భయపెడుతున్నా...ఐసిసి టోర్నీలో వారు రెచ్చిపోతారన్న  ట్రాక్ రికార్డు ఆ ఆందోళనను కొద్దిగా తగ్గించింది.

  Specials9, Jun 2019, 8:16 PM IST

  జోడీ: ధావన్, రోహిత్ శర్మ సాధించిన ఘనత ఇదీ...

  ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో రోహిత్‌-ధావన్‌ల జోడీకి ఇది ఆరో సెంచరీ భాగస్వామ్యం. ఫలితంగా ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, మాథ్యూ హేడెన్‌ల జోడీ సరనస రోహిత్, ధావన్ జోడీ నిలిచింది. అదే సమయంలో వన్డేల్లో భారత్‌ తరఫున అత్యధిక సార్లు వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన జోడిల్లో మూడో స్థానంలో నిలిచింది.

 • Rohit Sharma

  Off the Field9, Jun 2019, 7:35 PM IST

  సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

  ఆసీస్‌పై 37 ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్‌ శర్మ రెండు వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. దాంతో ఆసీస్‌పై అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఆ మార్కును చేరిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది. 

 • World Cup6, Jun 2019, 11:37 AM IST

  ఇది రోహిత్ శర్మ బెస్ట్ ఇన్నింగ్స్... కోహ్లీ

  వన్డే ఇంటర్నేషనల్ లో రోహిత్ శర్మ బెస్ట్ ఇన్నింగ్స్ ఇవే అంటున్నారు టీం ఇండియా కెప్టెన్  విరాట్ కోహ్లీ. బుధవారం రాత్రి ఇంగ్లాండ్ వేదికగా టీం ఇండియా దక్షిణాఫ్రికా జట్టుతో తలపడిన సంగతి తెలిసిందే. 

 • rohit sharma

  CRICKET28, May 2019, 10:53 AM IST

  పాండ్యా ‘‘చెత్త డ్యాన్సర్’’, ధావన్ ’’చెత్త రూమ్‌మేట్’’: రోహిత్ శర్మ వ్యాఖ్యలు

  జట్టు సభ్యుల గురించి ఐసీసీ ప్రతినిధి అడిగిన కొన్ని ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పాడు. టీమిండియాలో అత్యంత చెత్త డ్యాన్సర్ ఎవరంటే హార్డిక్ పాండ్యా పేరు చెప్పాడు. అంతేకాకుండా శిఖర్ ధావన్‌ను ‘‘వరస్ట్ రూమ్‌మేట్’’ అని అన్నాడు.