MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Rohit Sharma: టెస్ట్, టీ20 రిటైర్మెంట్.. రోహిత్ కు శర్మ బీసీసీఐ ఎంత జీతం ఇస్తుంది?

Rohit Sharma: టెస్ట్, టీ20 రిటైర్మెంట్.. రోహిత్ కు శర్మ బీసీసీఐ ఎంత జీతం ఇస్తుంది?

Rohit Sharma Salary: రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత హాట్ టాపిక్ గా మారాడు. వాంఖడే స్టేడియంలో ఆయన పేరు మీద ఒక స్టాండ్ కూడా ఏర్పాటు చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, టెస్ట్, టీ20ల నుండి రిటైర్ అయినా హిట్ మ్యాన్ సంపాదన తగ్గదు. టెస్ట్, టీ-20 ఆడకపోయినా బీసీసీఐ నుంచి కోట్ల రూపాయలు అందుకుంటారు. అయితే, బీసీసీఐ రోహిత్ శర్మకు ఎంత జీతం ఇస్తుంది? 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : May 18 2025, 12:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత తన కెప్టెన్సీతో పాటు టీ20 ఫార్మాట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. తాజాగా టెస్టు క్రికెట్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించి అందిరినీ షాక్ కు గురిచేశారు. తాజాాగా వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరున స్టాండ్ ఏర్పాటుతో మరోసారి వార్తల్లో నిలిచాడు హిట్ మ్యాన్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టుకు అనేక విజయాలు అందించాడు. భారత్ కు ఐసీసీ ట్రోఫీలు కూడా అందించాడు. వాంఖడేలో రోహిత్ శర్మ పేరున స్టాండ్ ఏర్పాటు కావడంతో మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ అవుతున్నాడు.

Related Articles

Related image1
Ravindra Jadeja: జడేజా గుర్రపు స్వారీ వీడియో వైరల్.. మీరు చూశారా?
35

ముంబై వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరున ఒక స్టాండ్ ఉంది. తల్లి సమక్షంలో ఆవిష్కరణ జరిగింది. తన తల్లి చేయి పట్టుకుని హిట్ మ్యాన్ దానిని ప్రారంభించాడు.

రోహిత్ శర్మ టెస్ట్, టీ-20 ల నుండి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం భారత జట్టు తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. అలాగే, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. 

45

బీసీసీఐ కేంద్ర ఒప్పందంలో రోహిత్ శర్మ 'ఎ+' గ్రేడ్‌లో ఉన్నారు. టీ20, టెస్టు క్రికెట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించినా  ఈ గ్రేడ్‌లోనే కొనసాగుతారని బోర్డు చెప్పింది.

55

దీంతో 'ఎ+' గ్రేడ్‌లో ఉన్న రోహిత్‌కు బీసీసీఐ నుంచి ఏటా 7 కోట్లు లభిస్తాయి. మూడు ఫార్మాట్లు ఆడకపోయినా రోహిత్‌కు బీసీసీఐ నుంచి రూ. 7 కోట్లు లభిస్తాయి. అంటే రోహిత్ శర్మ ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక వన్డేల్లో ఆడే సమయంలో ప్రతి మ్యాచ్‌కు 6 లక్షలు అందుకుంటారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రోహిత్ శర్మ
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Recommended image2
Vaibhav Suryavanshi: టీమిండియాలోకి వైభవ్.. ఒక్క మ్యాచ్‌కి ఎంత సంపాదిస్తాడో తెలుసా.?
Recommended image3
IND vs AFG Test: ఆఫ్గానిస్తాన్‌పై భార‌త్ పూర్తి ఆధిప‌త్యం.. తొలి రెండు రోజుల్లోనే మ్యాచ్‌పై ప‌ట్టు
Related Stories
Recommended image1
Ravindra Jadeja: జడేజా గుర్రపు స్వారీ వీడియో వైరల్.. మీరు చూశారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved